వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చాకు డా.పైడి సింధూరను అధ్యక్షురాలిగా నియమించడం సరైన నిర్ణయమని విశాఖ నార్త్ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం జరిగిన బీజేపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు అధ్యక్షత వహించారు.
మహిళలు, వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సింధూరను కోరారు.
Comments
Loading comments...

