Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా మార్ట్ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 6:34 PM ఖమ్మంGeneral
మహిళా మార్ట్ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ - Udayam
మహిళా సంఘాలు, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే మహిళా మార్ట్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. తల్లాడలో నిర్మాణంలో ఉన్న మహిళా మార్ట్ పనులను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఎంపీడీవో శ్రీధర్ రాజు, అటవీ శాఖ బీట్ ఆఫీసర్ సిద్ధారావును అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...