Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 10:24 AM కామరెడ్డిGeneral
మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ - Udayam
కామారెడ్డి జిల్లా మర్కల్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో మిస్ ఫ్రెషర్ ప్రియదర్శిని, మిస్ స్టైలిష్ భవాని, మిస్ టాలెంట్గా మన్విత ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...