మహిళ ఫొటోలతో యువకుడి నిర్వాకం

వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించిన ఆరోపణలపై భారత సంతతికి చెందిన రాఘుల్ ఆనందకృష్ణన్‌ను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫొటోలను దొంగచాటుగా సేకరించి తన ఫోన్‌కు పంపించుకున్నట్లు ఫిర్యాదు రావడంతో గతంలో పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు, సియాటెల్ విమానాశ్రయంలో వీసా గడువు ముగిసిన ఇద్దరు మహిళలను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
