Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

Follow Udayam on Google
Mohammad Sep 06, 2026 9:00 AM అనంతపురంGeneral
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ - Udayam
గుత్తి పట్టణంలోని జంగాల కాలనీ వద్ద రమాదేవి అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులం బంగారు గొలుసును శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్ళారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...