Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 10:01 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా నాగారం శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు గుట్టమీది సాయిలును అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్ రావు తెలిపారు. భూమి డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదంతో ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పకొన్నట్లు చెప్పారు. అతడి నుంచి ఇనుప రాడ్డు, సెల్ఫోన్, స్వాధీనం చేసుకున్నారు

Comments

G
Loading comments...