Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 12:08 PM మహబూబ్‌నగర్General
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు - Udayam
​పాలమూరు: వివాహేతర సంబంధం నేపథ్యంలో సువర్ణ (37)ను హత్య చేసిన వెంకటాద్రిపల్లి వాసి డి.రాజు (24)కు రాజేంద్రనగర్ కోర్టు జీవితఖైదు విధించింది. 2021 సెప్టెంబర్ 4న గంధంగూడలో డబ్బుల గొడవతో ఆమె గొంతు నులిమి చంపి, తాళి, ఫోన్ ఎత్తుకెళ్లాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

Comments

G
Loading comments...