Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ అదృశ్యం – కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన భీమిలి ఇన్‌స్పెక్టర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 11:06 PM విశాఖపట్నంGeneral
మహిళ అదృశ్యం – కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన భీమిలి ఇన్‌స్పెక్టర్ - Udayam
భీములి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమిలిలో నివాసం ఉంటున్న అప్పికొండ మౌనిక, వయస్సు 26 సంవత్సరాలు, అనే మహిళ అదృశ్యమైన సంఘటనపై ఆమె భర్త ఫిర్యాదు మేరకు భీమిలి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ దివాకర్ యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమెకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా భీమునిపట్నం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...