వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహేంద్రగిరి వారాహి’పై చాలా నమ్మకంగా ఉన్నామని నటుడు సుమంత్ తెలిపారు. మూడున్నరేళ్ల కిందటే ఈ కథతో తమ ప్రయాణం మొదలైందని, భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించామని చెప్పారు.
సంతోష్ జాగర్లపూడికి వేదాలు, పురాణాలపై మంచి అవగాహన ఉందని సుమంత్ అన్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది.
Comments
Loading comments...

