వార్తలకు తిరిగి వెళ్లండి

వైవిధ్యమైన కథలతో, తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో సుమంత్... తాజాగా ఆయన హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతోన్న మూవీ 'మహేంద్రగిరి వారాహి' ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుంది...
ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు సంతోష్ వినిపించిన కథ ఎంతో ఆకట్టుకుందని, పక్కా స్క్రిప్ట్ కోసం ఏడాది సమయం వేచి చూసి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించామని తెలిపారు.
Comments
Loading comments...

