Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో తొలి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 9:33 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో తొలి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు లక్ష్మారెడ్డి - Udayam
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహబూబ్‌నగర్‌లో తొలి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, కొత్తగా 29 కాలేజీలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేశామని తెలిపారు. మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...