వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారితో కలిసి A టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పించారు.
Comments
Loading comments...

