Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో నూతన బేకరీ ప్రారంభం

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 1:10 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో నూతన బేకరీ ప్రారంభం - Udayam
మహబూబ్‌నగర్ వీరన్నపేట బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బేకరీని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...