Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ

Follow Udayam on Google
anji kummari Aug 15, 2026 6:46 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2లక్షల 79వేల స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని, జిల్లా పరిధిలోని దేవరకద్ర నియోజకవర్గంలోని 6 మండలాల్లో 63,367 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇందులో సుమారు 20 వేల కొత్త రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.

Comments

G
Loading comments...