వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. క్లాక్ టవర్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో ముస్లిం సోదరులు, యువకులు భారీగా పాల్గొన్నారు.
మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ర్యాలీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

