Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నిరసన

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 9:56 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నిరసన - Udayam
మహబూబ్‌నగర్‌ ఖర్గే సభ అనంతరం రామ్‌లీలా మైదానాన్ని గంగాజలంతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ గౌడ్, ఏపీ మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...