వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట పోలీసులు చిన్నమేఘ్యా నాయక్‌అండా శ్రీను, బీల్యాను అరెస్ట్ చేశారు. ఆగస్టు 6న మేఘావత్ సంతోష్ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు టీవీ, గ్యాస్ సిలిండర్, వాషింగ్ మెషీన్ చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల నుంచి రూ.60 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పరిగి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Comments
Loading comments...

