Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో బోరు మోటర్ కేబుల్ వైర్ చోరీ

Follow Udayam on Google
sreekanth patel Aug 17, 2026 9:38 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో బోరు మోటర్ కేబుల్ వైర్ చోరీ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామంలో పొలంలోని బోరు మోటర్‌కు ఉన్న కేబుల్ వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పొలం వాచ్‌మన్ నరేశ్ గౌడ్ ఆదివారం ఉదయం బోరు వద్దకు వెళ్లి చూడగా కేబుల్ వైర్ కనిపించలేదు. దీంతో యజమాని బిక్కునాయక్‌కు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వాకిటి నరేందర్ తెలిపారు.

Comments

G
Loading comments...