Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ ఉద్యోగాల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

Follow Udayam on Google
sreekanth patel Aug 17, 2026 10:03 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ ఉద్యోగాల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - Udayam
MBNR మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికైన 84 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ డి.జానకి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎంపికైన వారిలో 64 మంది డ్రైవర్, 20 మంది శ్రామిక్ అభ్యర్థులు ఉన్నారు.

Comments

G
Loading comments...