వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

