వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నైజాం పాలన, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆమె చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు.
Comments
Loading comments...

