వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్, మైనార్టీ గురుకులం, కేజీబీవీ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 3న జిల్లాస్థాయి రోల్ ప్లే పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో అనిల్ కుమార్ తెలిపారు.
సామాజిక సమస్యలు, ఆరోగ్యం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, సమాజం పట్ల బాధ్యతపై అవగాహన పెంపొందించడమే పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

