Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ మార్కెట్‌కు రేపు సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:53 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్ మార్కెట్‌కు రేపు సెలవు - Udayam
వినాయక నిమజ్జనం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. రైతులు బుధవారం మార్కెట్‌కు సరుకులు తీసుకురావద్దని సూచించారు. గురువారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...