వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ ప్రేమ్ నగర్ నందు వెలసిన శ్రీశ్రీశ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయాన్ని గురువారం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి సందర్శించారు.
అనంతరం ఆయన దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వారి కృపాకటాక్షాలు పట్టణ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, మహబూబ్ నగర్ ప్రజలందరూ ఆయురారోగ్యాలు స్వామివారిని వేడుకున్నారు.
Comments
Loading comments...

