వార్తలకు తిరిగి వెళ్లండి

కనీసం కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడలి పేరును కూడా రేషన్ కార్డులో చేర్చుకునే అవకాశం కూడా గత ప్రభుత్వం కల్పించలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
మహబూబ్ నగర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉంటుందని అన్నారు.
Comments
Loading comments...

