Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మ జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీ చేసిన తాహసిల్దార్

Follow Udayam on Google
మధుప్రియ Aug 20, 2026 6:29 PM నిజామాబాద్General
మహాత్మ జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీ చేసిన తాహసిల్దార్ - Udayam
ధర్పల్లి మండలంలోని జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను తహసీల్దార్ టి. శాంత మరియు ఆర్‌ఐ రాజేశ్వర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...