వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న రేంజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు.
అతడి వద్ద నుంచి సుమారు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధర్మాబాద్కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిసింది.
Comments
Loading comments...

