వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని నిర్మల్ రూరల్ సీఐ ఎం. కృష్ణ సూచించారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

