వార్తలకు తిరిగి వెళ్లండి

పే స్కేల్ అమలు చేయాలని మహానంది మండల వీఆర్ఏలు డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

