వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలంలో MPTC స్థానాల రిజర్వేషన్ల జాబితాను అధికారులు ఖరారు చేశారు. అబ్బిపురం, యు.బొల్లవరం బీసీ, బుక్కాపురం, గాజులపల్లి-1, తమడపల్లి అన్రిజర్వుడ్, గోపవరం ఎస్టీ మహిళగా కేటాయించారు.
గాజులపల్లి-2, తిమ్మాపురం-1 అన్రిజర్వుడ్ మహిళ, తిమ్మాపురం-2 (మహానంది) బీసీ మహిళ, సీతారామపురం ఎస్సీ, మసీదుపురం ఎస్సీ మహిళగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
Comments
Loading comments...

