Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాగావ్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:26 PM ఆదిలాబాద్General
మహాగావ్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు - Udayam
నార్నూర్‌ మండలం మహాగావ్‌ గ్రామంలో మంగళవారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచరంగి జెండాను ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటామని ఉప సర్పంచ్‌ జాదవ్‌ రాజేష్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాడే లింబరావు, జాడే శ్రీనివాస్‌, మహేందర్‌, రాథోడ్‌ భగవాన్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...