వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద PRTU-TS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సంఘటితంగా బయలుదేరారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాలో తమ వాణిని బలంగా వినిపిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

