వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద ఇసుక లారీ మోటార్‌బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మృతుడు మహాదేవపూర్‌కు చెందిన పోత పెద్దోళ్ల స్వామి (46)గా నిర్ధారించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

