వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎంసీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది కొరత ఉన్న ఎంజీఎంకు వెళ్లాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చినా కొందరు పట్టించుకోవడం లేదని సమాచారం అందింది.
అవసరమైన చోట విధులు నిర్వర్తించాల్సి ఉన్నా ‘ఇక్కడే పనిచేస్తాం’ అంటూ కొందరు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

