వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని రూపొందించారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి కోటేశ్వరరావు ఆర్డర్ మేరకు 45 రోజుల శ్రమతో 7 మీటర్ల పట్టుచీరపై వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రను నేశారు.
102 మంది ఋషుల పేర్లు, 102 గోత్రనామాలు, 25 చారిత్రక చిత్రాలను పొందుపరిచారు. పట్టుదారం, 2 గ్రాముల బంగారు జరిలో రూపొందించారు.
Comments
Loading comments...

