Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మగ్గం వర్క్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:39 AM కామరెడ్డిGeneral
మగ్గం వర్క్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు - Udayam
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మగ్గం వర్క్‌ ఉచిత శిక్షణ 3వ బ్యాచ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అమర్‌సింగ్ తెలిపారు. ఈనెల 17 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఉచిత హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులు సంబంధిత ధ్వపత్రాలతో హాజరు కావాలన్నారు.

Comments

G
Loading comments...