వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంజీ లగ్జరీ కౌచర్ ఎడిషన్లు

ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా సహకారంతో ఎంజీ మోటార్ కంపెనీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్, ఎమ్9 లగ్జరీ ఎంపీవీ కౌచర్ ఎడిషన్లను ఆవిష్కరించింది. ఇవి మార్కెట్లో కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
పరిమిత సంఖ్యలో రానున్న ఈ లగ్జరీ వాహనాల కోసం సంస్థ ప్రీ-రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎడిషన్ల ధరలను ఆగస్టు 3న అధికారికంగా వెల్లడించనున్నారు.
Comments
Loading comments...