వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులను ఓ మధ్యవయస్కుడు రహస్యంగా వీడియో తీశాడనే ఆరోపణలు వెలువడ్డాయి. అనుమానం వచ్చిన యువతులు అతడిని నిలదీసి ఫోన్ పరిశీలించగా రీసైకిల్ బిన్‌లో వీడియో కనిపించినట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యువతులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అనుమతి లేకుండా మహిళలను చిత్రీకరించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు కోరారు.
Comments
Loading comments...
