వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో రైళ్లో ప్రయాణికుల సౌకర్యార్థం రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టేందుకు L&T HYD మెట్రో రైలు సంస్థ విముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడున్న నెట్‌వర్క్‌లో పాస్‌లు సాధ్యం కాదని తెలిపింది.
గత నెలాఖరున జరిగిన HMRL బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, HMRL ఛైర్మన్ సంజయ్ జాజు మెట్రోలో పాసులు ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

