వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ నర్సరీ నుంచి 100 మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. చౌలమద్ది ఇస్కాన్ టెంపుల్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
Comments
Loading comments...

