వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి మండలంలోని ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం (పి ఆర్ టి యూ టి యస్ ) ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. వెంటనే పీఆర్సీ ప్రకటించి ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగాప్రసాద్, బాలకిషన్, గణేష్, నాగరాజు, రాజు, రామకృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

