Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 8:30 AM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు. - Udayam
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో నరేందర్‌–రాజ్యలక్ష్మి దంపతులకు తొలి సంతానంగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. తల్లి, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది.

Comments

G
Loading comments...