వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల్లో ఉత్తమ సేవలు అందించిన మెట్‌పల్లి సీఐ సురేశ్‌బాబుకు ప్రశంసా పత్రం లభించింది. జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
విధి నిర్వహణలో మెరుగైన పనితీరుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సీఐని అభినందించారు.
Comments
Loading comments...

