Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి : రోడ్లపై అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు పెడితే చర్యలు

Follow Udayam on Google
Devender Bale Sep 10, 2026 11:26 PM జగిత్యాలGeneral
మెట్పల్లి : రోడ్లపై అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు పెడితే చర్యలు - Udayam
రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులన మెట్పల్లి మున్సిపల్ అధికారులు తొలగించారు. కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో భాగంగా ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే బోర్డులను తొలగించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై బోర్డులు, తోపుడు బండ్లు, పానీపూరి బండ్లు ఏర్పాటు చేస్తే మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...