Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి రైల్వే దారిలో పిచ్చిమొక్కలు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 10:54 AM జగిత్యాలGeneral
మెట్‌పల్లి రైల్వే దారిలో పిచ్చిమొక్కలు - Udayam
మెట్‌పల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు, తుమ్మ చెట్లు, పొదలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. రహదారిపైకి పొదలు విస్తరించడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొదల్లో పాములు కనిపిస్తుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పొదలను తొలగించి రహదారిని శుభ్రం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...