Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తలంక-మెట్లంక రోడ్డు అధ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:07 PM కోనసీమGeneral
కొత్తలంక-మెట్లంక రోడ్డు అధ్వానం - Udayam
ముమ్మిడివరం మండలం కొత్తలంక నుంచి మెట్లంక వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం ద్వారా అయినాపురం తదితర గ్రామాలకు నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...