Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాంచ జన్య సభకు మెట్‌పల్లి నేతలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 4:30 PM జగిత్యాలGeneral
పాంచ జన్య  సభకు మెట్‌పల్లి నేతలు - Udayam
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించనున్న పాంచ జన్య సంకల్ప సభకు మెట్‌పల్లి నుంచి పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి డా. రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. సభకు కార్యకర్తలను సమీకరించినట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...