Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై మెటాకు కేంద్రం నోటీసులు

Follow Udayam on Google
మానస శర్మ Jul 02, 2026 8:47 AM జాతీయంGeneral
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై మెటాకు కేంద్రం నోటీసులు - Udayam
వాట్సాప్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్ వివరాలపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు మరియు సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో, సంప్రదింపులు ముగిసేవరకు దీనిని అందుబాటులోకి తేవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...