వార్తలకు తిరిగి వెళ్లండి
పిల్లల భద్రతకు మెటా కొత్త చర్యలు

తన ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారుల భద్రతను బలోపేతం చేయడానికి మెటా కొత్త చర్యలు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీ అంశంపై కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో మెటా ఈ నిర్ణయం తీసుకుంది.
తప్పుడు కంటెంట్ కారణంతో భారత్‌లో 1.6 లక్షల ఖాతాలను తొలగించామని, ఏఐ సాంకేతికతతో ఇటువంటి చర్యలను కట్టడి చేస్తామని మెటా స్పష్టం చేసింది.
Comments
Loading comments...