Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీ పునరాగమనం అదిరింది!

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:36 AM జాతీయంక్రీడలు
మెస్సీ పునరాగమనం అదిరింది! - Udayam
తండ్రి జార్జ్‌ మెస్సీ మరణం తర్వాత మైదానంలోకి తిరిగొచ్చిన లియోనల్‌ మెస్సీ ఫిలడెల్ఫియా యూనియన్‌తో మ్యాచ్‌లో ఓ గోల్‌, ఓ అసిస్ట్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇంటర్‌ మయామీకి విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సీజన్‌లో మెస్సీ 17 మ్యాచ్‌ల్లో 13 గోల్స్‌, 9 అసిస్టులతో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

Comments

G
Loading comments...